Blog

Latest News
మంగళవారం 05-09-2023 రోజున. వి ఫర్ ఆర్ఫన్ ఫౌండేషన్ VFO టీమ్.

మంగళవారం 05-09-2023 రోజున. వి ఫర్ ఆర్ఫన్ ఫౌండేషన్ VFO టీమ్.

మంగళవారం 05-09-2023 రోజున. వి ఫర్ ఆర్ఫన్ ఫౌండేషన్ VFO టీమ్. 1,_బడాంగ్ పెట్ బాయ్స్ హోం లో  35 చిన్నారులకు ఉచితంగా హెయిర్ కటింగ్ చేసి స్నాక్స్ ఇచ్చాము 4pm గంటలకు_ ఈ సేవాలో  పాల్గొన్న కిషోర్ సర్ , ఇల్లింతల శ్రీకాంత్, మెడి సెట్టి దుర్గాప్రసాద్ , కోండురు శ్రీకాంత్, రాకేశ్ చేర్యాల, మొట్టమొదటిసారిగా ఈ సేవలో నేను సైతం  పాల్గొంటానని ముందుకు వచ్చిన సంతోష్ నడిగొట్టు కుమార్ గారు. ఈ సేవలో పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు.🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻 Vi For Orphans Foundation (VFO) Team
Share This Post

Related Posts

Comments (1)

  • Santhosh
    September 15, 2023 at 6:04 pm Reply

    Good service Great job VFO Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *