అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాయీ బ్రాహ్మణ మహిళల కు ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమం
నాయీ బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాయీ బ్రాహ్మణ మహిళల కు ప్రతిభా పురస్కారాలు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని
శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నాయి బ్రాహ్మణ మహిళలకు ప్రతిభా పురస్కారాలు అందించి ఘనంగా సన్మానించారు.