Blog

Latest News
ఈ నెంబర్ కు మీ వంతుగా సహాయం చేయండి

ఈ నెంబర్ కు మీ వంతుగా సహాయం చేయండి


నాయి బ్రాహ్మణ సోదరళ్లకు నమస్కారం నేను మీ జంపాల తిరుమలేష్. మందమర్రి ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు ముత్యాల దత్తు గారు పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ నారాయణపూర్ గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సోదరుడు తేది.30/06/2023 రోజునా బ్లడ్ క్యాన్సర్ తో మరణించినాడు ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ఇక్కడ ఊరిలో గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారు వీళ్లకు ఉందామంటే సరిగా ఇల్లు కూడా లేదు గుంట భూమి కూడా లేదు ముత్యాల దత్తు గారు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వారికీ తిందామంటే తిండి కూడా సరిగ్గా లేదు పిల్లలకు బట్టలు కూడా సరిగా లేవు వారి పరిస్థితి మరి దయానియంగా ఉంది.,.. దయచేసి రాష్ట్ర మరియు జిల్లా నాయకులు నాయి బ్రాహ్మణ సోదరలు మీవంతుగా సహాయం చేయమన్ని మీ ప్రతిఒకరికి వేడుకోవడం జరుగుతుంది మీరు ఇంతకముందు (మంచిర్యాల జిల్లా మందమర్రి చెందిన జంపాల తిరుపతి అన్న గారికి ముగ్గురు ఆడపిల్లలకు ఎలా సహాయం చేశారు అదేవిధంగా వీరికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని వేడుకోవడం జరుగుతుంది phonepe &Gpay 9550366541.జంపాల స్వప్న) ఈ నెంబర్ కు మీ వంతుగా సహాయం చేయండి జంపాల తిరుమలేష్ మందమర్రి నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షులు

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *